Viral video: వామ్మో.. ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్.. వాటి మధ్యనే జీవిస్తున్న కుటుంబం..

అనంతపురం నగరంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన చర్చనీయాంశమైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటిలోని కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదు. సదరు ఇంటికి పవర్

Viral video: వామ్మో.. ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్.. వాటి మధ్యనే జీవిస్తున్న కుటుంబం..

|

Updated on: Sep 23, 2022 | 9:11 PM

అనంతపురం నగరంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన చర్చనీయాంశమైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటిలోని కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదు. సదరు ఇంటికి పవర్, వాటర్ సప్లై నిలిపివేసినప్పటికీ ఎవ్వరూ బయట అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లిన స్థానికులు కంగుతిన్నారు. లోపల ముగ్గురు కుటుంబ సభ్యులు దుర్వాసన, దుర్గందం మధ్యే జీవిస్తున్నారు. ఇంటి నిండా కుప్పులు తెప్పలుగా టిఫిన్ పొట్లాలు ఉన్నాయి. స్థానికులు వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు సహకరించడం లేదు. తాము ఇంట్లోనే ఉంటామంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సెప్టెంబర్‌ 17న వైద్య సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసామని స్థానికులు చెబుతున్నారు. కాగా 2016లో వీరి తండ్రి, 2017లో తల్లి చనిపోయారు. అమ్మానాన్నల మరణంతో మానసికంగా డిస్టబ్ అయి.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారని.. చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఆ ముగ్గురు సభ్యుల్లో ఒకరైన తిరుపాల్‌ నెలలో ఒకసారి బయటకు వెళ్లి.. పేరెంట్స్ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ తీసుకుంటాడు. ఆ డబ్బునే నెలంతా వినియోగిస్తారు. రోజులో ఒక అరగంట మాత్రమే బయటకు వచ్చి.. ఇంట్లో వాళ్లకు అన్న పానియాలు తీసుకెళ్తాడు తిరుపాల్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమింటంటే.. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. 2 ఏళ్ల క్రితమే ఆ ఇంటికి పవర్ సప్లై నిలిపివేశారు. గత సెప్టెంబర్‌ 9న స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. ఇళ్లంతా దుర్గందంతో నిండిపోయింది. ఇంట్లోని ముగ్గురు మాసిన బట్టలతోనే ఉన్నారు. అధికారుల సాయంతో వారిని జనానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు