Wood Art: ఈ ఆర్టిస్ట్ పనితనానికి శెభాష్ అనాల్సిందే.. చెక్కతో ఏకంగా అద్భుతాన్ని సృష్టించేశాడు.. ట్రేండింగ్ వీడియో.

సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ కలిగిన వాళ్లు చాలా మందే ఉన్నాయి. కొందరిలో మల్టిపుల్‌ ట్యాలెంట్స్‌ ఉంటాయి. వారు తమ కళలు, స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆకర్షిస్తుంటారు.

Wood Art: ఈ ఆర్టిస్ట్ పనితనానికి శెభాష్ అనాల్సిందే.. చెక్కతో ఏకంగా అద్భుతాన్ని సృష్టించేశాడు.. ట్రేండింగ్ వీడియో.

|

Updated on: Sep 30, 2022 | 9:52 AM

సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ కలిగిన వాళ్లు చాలా మందే ఉన్నాయి. కొందరిలో మల్టిపుల్‌ ట్యాలెంట్స్‌ ఉంటాయి. వారు తమ కళలు, స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆకర్షిస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ యువకుడు చెక్కతో అద్భుతాన్ని సృష్టించాడు. ఇంతవరకూ మీరు ఇలాంటి ఆర్ట్‌ను చూసి ఉండరు. ఆ అద్భుతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచేస్తూ ఔరా అనిపిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చెక్కను అందంగా, జాగ్రత్తగా కత్తిరించాడు. దాంతో తల్లి గర్భంలో శిశువు ఉన్న కళాకండాన్ని తయారు చేసాడు. ఈ కళ నిజంగా ఏదో మేజిక్ లాగా కనిపిస్తుంది. చెక్కను కోసి ఇంత అందంగా చెక్కడం అంత సులభం కాదు. ఎంతో నైపుణ్యం ఉన్న వారికి కూడా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. ఇది కేవలం కొన్ని సెకన్ల వీడియో మాత్రమే, అయితే ఈ ఆర్టను తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందనేది దీన్ని రూపొందించిన ఆర్టిస్ట్‌కే తెలియాలి. ఈ అందమైన వుడ్ ఆర్ట్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘గ్రేట్ వుడ్ ఆర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తున్నారు. వేలల్లో లైక్‌ చేస్తూ ప్రశంసల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!