Dog sleeping: శునక రాజసం.. బెడ్‌పైన పడుకొని రచ్చ రచ్చ.. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న జనం..

ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవే ఉండదు. ఇక పెంపుడు జంతువులకు సంబంధించినవి అయితే చెప్పనక్కర్లేదు. వాటి చిలిపి చేష్టలతో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటాయి. తాజాగా

Dog sleeping: శునక రాజసం.. బెడ్‌పైన పడుకొని రచ్చ రచ్చ.. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న జనం..

|

Updated on: Aug 11, 2022 | 9:08 AM


ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవే ఉండదు. ఇక పెంపుడు జంతువులకు సంబంధించినవి అయితే చెప్పనక్కర్లేదు. వాటి చిలిపి చేష్టలతో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఓ శునకానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఈ వీడియోలో ఓ గదిలో ఓ బెడ్‌, దాని పక్కన ఓ సోఫా ఉన్నాయి. ఆ సోఫాకి ముందు భాగంలో ఓ తెల్లని దిండు వేసి ఉంది. దానిపైన ఓ శునకరాజం ముఖం వరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. ఈ కుక్క..ఓ చిన్న పిల్లాడిలా వెల్లకిలా పడుకుని ఉంది. బెడ్‌ చాలా బావుంది.. ఓ కునుకు తీద్దాం అనుకుంది. అలా ఆ దిండుపైన పడుకొని తోక ఊపుతూ తెగ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. శునక మారాజుగారి రాజసం మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా లక్షల్లో లైక్‌ చేస్తున్నారు. వేలమంది ఫన్నీ కామెంట్లతో రీ ట్వీట్‌ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us