Viral Video: గాల్లో పల్టీలు కొట్టిన మహిళ.. స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు టైం బాగోలేకపోతే మన చేతుల్లో ఏం ఉండదు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఎంతో భయపెడుతోంది.

Viral Video: గాల్లో పల్టీలు కొట్టిన మహిళ.. స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

|

Updated on: Aug 28, 2022 | 9:08 AM


ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు టైం బాగోలేకపోతే మన చేతుల్లో ఏం ఉండదు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఎంతో భయపెడుతోంది. నిజంగా ఈ వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వాలిందే. కేరళలోని మలప్పురంలో స్కూటర్‌ను కారు ఢీకొట్టడంతో ఓ మహిళ గాలిలో ఎగురుతూ చాలాదూరంలో పడిపోయింది. అబ్దుల్ ఖాదర్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారు వీరి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటీ వెనుక సీట్లో కూర్చొన్న ఖాదర్ భార్య బంతిలా గాలిలో ఎగురుతూ పడిపోవడం వీడియోలో చూడొచ్చు. ఖాదర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రుకియా ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యూఏఈలో పనిచేస్తున్న అబ్దుల్ ఖాదర్ కొద్దిరోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఖాదర్‌, అతని భార్య రుకియా తవనూరులో బంధువుల వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం సాయంత్రం కుట్టిపురం-తిరూర్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల ఒళ్లు జలదరించేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!