Historic Monument: కుప్పకూలిన 238 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం..! ఇలాంటి అద్భుత కట్టడం ఇప్పట్లో సాధ్యమేనా..!

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలకు 238 ఏళ్ల చరిత్ర కలిగిన బారా ఇమాంబర పారాపెట్ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Historic Monument: కుప్పకూలిన 238 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం..! ఇలాంటి అద్భుత కట్టడం ఇప్పట్లో సాధ్యమేనా..!

|

Updated on: Aug 23, 2022 | 8:49 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలకు 238 ఏళ్ల చరిత్ర కలిగిన బారా ఇమాంబర పారాపెట్ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సైట్ ఇన్‌ఛార్జ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు.. త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు. స్మారక చిహ్నాం భారీ వర్షాల కారణంగా పారాపెట్ పడిపోవడం దురదృష్టకరమని అధికారులు విచారం వ్యక్తం చేశారు. అయితే, భారతదేశంలోని ఈ ఐకానిక్ హెరిటేజ్ భవనం సరైన నిర్వహణ లేకపోవడంతోనే భవనం బలహీనపడిందని, ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి దారితీసిందని స్థానికులు మండిపడుతున్నారు. 1784లో అవధ్ నవాబ్ అసఫ్-ఉద్-దౌలాచే లక్నోలో నిర్మించిన ఇమాంబర సముదాయాన్ని అసఫీ ఇమాంబరాగా కూడా పిలుస్తారు. ఈ ఇమాంబరా నిజామత్ ఇమాంబరా తర్వాత రెండవ అతిపెద్దది. బారా ఇమాంబర నిర్మాణం 1780లో ప్రారంభించారు. ఇమాంబర నిర్మాణానికి అప్పట్లో అర మిలియన్ రూపాయల ఖర్చు చేశారు. పూర్తయిన తర్వాత కూడా, నవాబు దాని అలంకరణ కోసం సంవత్సరానికి నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవాడని సమాచారం.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!