Unique Wedding: 70 ఏళ్ల వృద్ధుడితో 19 ఏళ్ల అమ్మాయి పెళ్లి.. ఇద్దరిని ఒకటి చేసిన పాట.!వైరల్ వీడియో.

ప్రేమలో పడితే రంగు, కులం, దేశం, ప్రాంతీయ బేధాలను సైతం పట్టించుకోరు. తాము వలిచిన వారితో జీవించేందుకు ఎవరిన్నైనా ఎదురిస్తారు. తాజాగా పాకిస్థాన్‌లో మరో వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది.

Unique Wedding: 70 ఏళ్ల వృద్ధుడితో 19 ఏళ్ల అమ్మాయి పెళ్లి.. ఇద్దరిని ఒకటి చేసిన పాట.!వైరల్ వీడియో.

|

Updated on: Nov 20, 2022 | 9:47 AM


ప్రేమలో పడితే రంగు, కులం, దేశం, ప్రాంతీయ బేధాలను సైతం పట్టించుకోరు. తాము వలిచిన వారితో జీవించేందుకు ఎవరిన్నైనా ఎదురిస్తారు. తాజాగా పాకిస్థాన్‌లో మరో వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ప్రేమకు, పెళ్లికి.. వయస్సు అడ్డు కాదని నిరూపించారు. 19 ఏళ్ల అమ్మాయి.. 70 ఏళ్ల పెద్దాయనను పెళ్లి చేసుకుంది. మార్నింగ్ వాక్ టైంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలను సైతం మెప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.షుమైలా అనే 19 ఏళ్ల యువతి, లియాఖత్ అలీ అనే 70 ఏళ్ల వృద్ధుడు లాహోర్‌లోని మార్నింగ్ వాక్‌లో కలుసుకున్నారు. వయస్సులో చాలా తేడా ఉన్నా సరే వారిద్దరు ప్రేమలో పడ్డారు. వారి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు లియాఖత్… షుమైలా వెనుక జాగింగ్ చేస్తూ ఓ పాటను హమ్ చేశాడు. దాంతో వీరి ప్రేమ వ్యవహారం మొదలైందని చెప్పకొచ్చిందీ ప్రేమ జంట. ప్రేమ వయస్సును చూడదని, అది అలా జరిగిపోతుందని షుమైలా చెప్పింది. ఇదే సందర్భంలో పెళ్లిలో రోమాన్స్ పెద్ద విషయం కాదని 70 ఏళ్ల లియాఖత్ అన్నారు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనప్పుడు.. వయస్సు బేధం చూడకూడదంటున్నారు ఇద్దరూ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!