Toe nail: కాలి గోర్ల ఫొటోలకు .. రూ.9.5 లక్షలు.. ! మోడల్‌కు ఓ వింత ఆఫర్.!చుస్తే షాక్ అవ్వాల్సిందే..

అంతర్జాతీయ మోడల్ అలెక్సిస్ హీలీ ఓ వింత ఆఫర్ అందుకుంది. కాలి గోర్ల ఫొటోలు పంపితే లక్షలకు లక్షలు ఇస్తాం అన్నది ఆఫర్‌ సారాంశం. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఏముంటుంది అనుకున్న ఆమె...

Toe nail: కాలి గోర్ల ఫొటోలకు .. రూ.9.5 లక్షలు.. ! మోడల్‌కు ఓ వింత ఆఫర్.!చుస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Updated on: May 14, 2022 | 8:22 PM

అంతర్జాతీయ మోడల్ అలెక్సిస్ హీలీ ఓ వింత ఆఫర్ అందుకుంది. కాలి గోర్ల ఫొటోలు పంపితే లక్షలకు లక్షలు ఇస్తాం అన్నది ఆఫర్‌ సారాంశం. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఏముంటుంది అనుకున్న ఆమె… గబగబా హై క్వాలిటీ కెమెరా వాడే ఫొటోగ్రాఫర్‌తో చక్కటి కాలి గోర్ల ఫొటోలు తీయించుకొని అమ్ముకుంది. ఒకప్పుడు వెయిట్రెస్‌గా పనిచేసిన అలెక్సిస్ ఓ అడల్ట్ సైట్‌ సభ్యురాలు కూడా. అంతేకాదు ఆమెలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది.డైలీస్టార్ పత్రిక రిపోర్ట్ ప్రకారం… ఇంగ్లండ్.. మాంచెస్టర్‌కి చెందిన ఈ 28 ఏళ్ల బ్యూటీ… తనకు ఓ వ్యక్తి మెసేజ్ ద్వారా ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. మొదట జోక్ చేశాడు అనుకుంది. తర్వాత సీరియస్ గానే అడిగాడని తెలుసుకుంది. రకరకాల యాంగిల్స్‌లో పాదాలు, వేళ్లు, గోర్ల ఫొటోలను అతనికి పంపింది. వెంటనే అతను ఆమెకు 9.5 లక్షల రూపాయల పంపాడు. ఇంతకీ అతను ఆ గోర్లను ఏం చేసుకుంటాడో తనకు తెలియదంటోంది అలెక్సిస్. ఓ మంచి పని కోసం వాటిని వాడతాడని ఆశిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు