Indore Old Woman: వృద్దురాలిని సిటీ బయట వదిలేసిన ఇండోర్ మున్సిపల్ ఉద్యోగుల తొలగింపు.

అయినవారి ఆలనా, పాలనా కరువై, నిలువనీడ కోల్పోయి రోడ్డున పడిన వృద్దురాలిని, మరికొందరిని నగర శివార్లలో 'డంప్' చేసిన ఇండోర్ మున్సిపల్ సిబ్బందిపై వేటు పడింది..

|

Updated on: Feb 01, 2021 | 9:27 AM

Follow us