వికారాబాద్‌ జిల్లాలో వింత వ్యాధి ఆందోళన కలిగిస్తోంది.రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

ఈ వింత వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu