తెలుగు రాష్ట్రాల షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇద్దరు సీఎంలకు లేఖలు రాసిన కేంద్రమంత్రి

ప్రాజెక్టు అంశంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 12:05 pm, Sun, 17 January 21