అదరం, బెదరం, పోలీసులు అనుమతించకున్నా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతాం, అన్నదాతల సంఘాల వెల్లడి
ఈ నెల 26 న ఢిల్లీ శివారులో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా తాము దాన్ని నిర్వహించి తీరుతామని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ నేత సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు
- Pardhasaradhi Peri
- Publish Date -
4:50 pm, Sun, 24 January 21