Histarical stone: దక్షిణ భారత దేశంలోనే అరుదైన శాసనం ఇదేనా..! తెలుగు చోళుల కాలం నాటి అరుదైన శాసనం..

నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరులో తెలుగు చోళుల కాలం నాటి అరుదైన శాసనంను కనుగొన్నారు. గ్రామస్తుల సమాచారంతో వేగూరు గ్రామంలోని శ్రీ కైలాసనాథ ఆలయ పరిసరాల్లో ఈ శాసనాన్ని బయటపడింది.

Histarical stone: దక్షిణ భారత దేశంలోనే అరుదైన శాసనం ఇదేనా..! తెలుగు చోళుల కాలం నాటి అరుదైన శాసనం..

|

Updated on: Jul 24, 2022 | 9:59 AM

నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరులో తెలుగు చోళుల కాలం నాటి అరుదైన శాసనంను కనుగొన్నారు. గ్రామస్తుల సమాచారంతో వేగూరు గ్రామంలోని శ్రీ కైలాసనాథ ఆలయ పరిసరాల్లో ఈ శాసనాన్ని బయటపడింది. గూడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడు, డాక్టర్ గోవిందు సురేంద్ర గుర్తించారు. క్రీస్తు శకం 1169 నాటి మొదటి కులోత్తుంగ చోళరాజు 21వ పరిపాలనా కాలం నాటి అరుదైన దాన శాసనమని ఆయన తెలిపారు. దక్షిణ భారత దేశంలో లభించిన శాసనాలలో కెల్లా ఇది అరుదైనదని చెప్పారు. ప్రాచీన తమిళ భాషలో వున్న ఈ శాసనం పై భాగాన ద్విముఖ నందీశ్వరుడు దానికి ఎదురుగా త్రిశూలం, అంకుశం గల రేఖా చిత్రాలతో ప్రసిద్ది పొందిందని అన్నారు. ఎంతో ప్రాచీనమైన ఈ శాసనం తోపాటు మరొక శాసనం ప్రాచీన తమిళ భాషలో వున్నట్లు రికార్డుల్లో ఉన్నా, ప్రస్తుతం అది లభించలేదన్నారు. దేవాదాయ శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు వీటిని సంరక్షించి మన చరిత్రను భావితరాలకు వారసత్వంగా అందివ్వాల్సిన అవసరముందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌

ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్

వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి

కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం

భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు