ఫిబ్రవరి టార్గెట్.. కొత్త సచివాలయం పనుల్ని పరిశీలించిన సీఎం కేసీఆర్..(Video)

ఫిబ్రవరి టార్గెట్! ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్ మొదలయ్యేలోపు సచివాలయం సిద్ధంగా ఉండాలి.! ఇది అధికారులకు CM కేసీఆర్ ఆదేశం..!

ఫిబ్రవరి టార్గెట్.. కొత్త సచివాలయం పనుల్ని పరిశీలించిన సీఎం కేసీఆర్..(Video)

|

Updated on: Nov 18, 2022 | 8:03 AM



ఫిబ్రవరి టార్గెట్! ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్ మొదలయ్యేలోపు సచివాలయం సిద్ధంగా ఉండాలి.! ఇది అధికారులకు CM కేసీఆర్ ఆదేశం..! మరి ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి? ఫార్ములా రేసింగ్‌కి సెక్రటేరియట్ పూర్తికావడానికి ఉన్న లింకేంటి? అది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Follow us