Srikakulam: టైమ్ కు రాని టీచర్లు !! గేటు బయట విద్యార్థుల పడిగాపులు !! వీడియో
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్లకే క్రమశిక్షణ లేకపోతే! పాఠాలు చెప్పడం సంగతి అటుంచితే.. సమయానికి స్కూల్ గేటు కూడా తెరవలేదు. గేటు ముందే విద్యార్థులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్లకే క్రమశిక్షణ లేకపోతే! పాఠాలు చెప్పడం సంగతి అటుంచితే.. సమయానికి స్కూల్ గేటు కూడా తెరవలేదు. గేటు ముందే విద్యార్థులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీ9 స్క్రీన్‌పై మీరు చూస్తున్నారు.. స్కూల్‌కు వచ్చిన విద్యార్థులంతా రోడ్డుపైనే కూర్చున్నారు. గేటు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నాురు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని సుబలాయి గ్రామంలో కనిపించాయి ఈ దృశ్యాలు.
Also Watch:
నెట్టింట మెగాస్టార్ పెళ్లి పత్రిక హల్‌చల్.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో
కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో