Sensational Announcement: బ్రెజిల్ గెలిస్తే బట్టలిప్పేస్తా.. ప్లేబాయ్ మోడల్‌ సంచలన ప్రకటన.. వీడియో వైరల్.

ఎంకరేజ్ చేసేందుకు విదేశీ మోడల్స్ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. నగ్నంగా కనిపిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. అయితే..

Sensational Announcement: బ్రెజిల్ గెలిస్తే బట్టలిప్పేస్తా.. ప్లేబాయ్ మోడల్‌ సంచలన ప్రకటన.. వీడియో వైరల్.

|

Updated on: Dec 12, 2022 | 9:58 AM


ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ దుమ్మురేపుతోంది. సాకర్‌పై పెద్దగా ఆసక్తి లేని వారు సైతం ఈసారి ఏ జట్లు గెలుస్తున్నాయో, ఏవి ఇంటి ముఖం పడుతున్నాయో గమనిస్తున్నారు. ఆయా టీమ్‌లను ఎంకరేజ్ చేసేందుకు విదేశీ మోడల్స్ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. నగ్నంగా కనిపిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. అయితే.. తాజాగా ఓ ప్లేబాయ్ మోడల్ చేసిన ప్రకటన ఆమెకు బూమరాంగ్ అవుతోంది. పరాగ్వేకి చెందిన ప్లేబాయ్ గ్లామర్ మోడల్.. లరిస్సా రిక్వెల్మే ఇదివరకు 2010లో సంచలన ప్రకటన చేసింది. తమ జట్టు ఫైనల్‌కి వెళ్తే.. తాను న్యూడ్ మేగజైన్ ఫొటోషూట్ చేస్తానని ప్రకటించింది. ఆప్పట్లో ఆ జట్టు ఫైనల్‌కు చేరలేదు. అయితే ఈసారి పరాగ్వే బదులు బ్రెజిల్‌కి సపోర్ట్ ఇవ్వడం పర్వాగే అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇందుకు బలమైన కారణం ఉందట. 2010 తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో పరాగ్వే పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయింది. ఇక 2022 ఖతార్ టోర్నీకి ఆ జట్టు క్వాలిఫై అవ్వలేదు. దాంతో లరిస్సా రూట్ మార్చింది. తమ దేశ జట్టు లేనందువల్ల.. కనీసం తమ ఖండానికి చెందిన జట్టుకైనా సపోర్ట్ ఇవ్వాలనుకున్న లరిస్సా.. బ్రెజిల్‌కి సపోర్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే.. బ్రెయిల్ థీమ్‌తో కూడిన గ్రీన్-ఎల్లో బికినీతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పరాగ్వేలో లరిస్సా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ప్రస్తుతం ఆమెకు బ్రెజిల్ నుంచి చాలా ప్రమోషన్ డీల్స్ వస్తున్నాయి. అందువల్లే ఆమె ఈసారి బ్రెజిల్‌కి సపోర్ట్ చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఆమె నిర్ణయాన్ని పరాగ్వే ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. ఆమె దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Follow us