తెలుగు వార్తలు » వీడియోలు-Telugu News Video » స్పోర్ట్స్ వీడియోలు » Page 2
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గెటప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చానీయాంశమైంది. సన్యాసి గెటప్‌లో ఓ చెట్టు కొమ్మపై కూర్చున్న ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
టీమిండియా తో జరుగుతున్న ఐదు T20 సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం లో తొలి మ్యాచ్ టీమిండియా ఓటమిని చవిచూసింది... టీమిండియా ఓటమికి కారణం...
వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో సహా మరో ప్రత్యేక వికెట్‌తో ఔరా అనిపించాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన తొలి వన్డేలో తనదైన బౌలింగ్‌తో చెలరేగాడు..
టీమిండియా వెటెరన్ స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కరోనా టెస్ట్ చేయించారు ఆ సందర్భంగా సచిన్ టెండూల్కర్‌ను వైద్యులు సీట్‌పై కూర్చొబెట్టి నోస్(ముక్కు) నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే, అప్పటికే ప్రాంక్ చేయాలని డిసైడ్ అయిన సచిన్ టెండూల్కర్..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ బ్యాట్స్మెన్లలో అత్యుత్తమ ఆటగాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... అతని కెప్టెన్సీ లో టీం ఇండియా అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో విజయాలని కైవసం చేసుకుంది....
పి .వి సింధు ఈ పేరుకు పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు యావత్ భారతదేశానికి సుపరిచితమే రియో ఒలంపిక్స్ లో విజయం సాధించిన తొలి మహిళగా తెలుగు తేజం సింధు రికార్డు సాధించిన విషయం తెలిసిందే...
క్రీడలు మహిళలకు సరిఅయినవి కావు అని చాలామంది అభిప్రాయం.... భారతదేశం లో ఉన్న లింగ వివక్షే దీనికి కారణం మూస ధోరణలకు భిన్నంగా క్రీడల్లో రాణించిన నలుగురు హైదరాబాద్ మహిళలు...
Farooq Abdullah Dances With Captain Amarinder Singh: ఆయనొక జాతీయ నాయకుడు.. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే వ్యక్తి.. కానీ అలాంటి వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో..
భారత జట్టు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో సెలవు కోరిన బుమ్రా నాలుగో టెస్ట్‌తో పాటు మొత్తం ఐదు టీ20ల సిరీస్‌కు కూడా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్బుతం చేశాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ధనంజయ వేసిన
