ఏపీ మాజీ సీఎం వైఎస్సార్ జయంతి సందర్బంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో ఉన్న ఆయన సమాధి వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.