తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆమె ఆరోపించారు.