దేశం కోసం వీర మరణం పొందిన మురళీ నాయక్ తల్లిదండ్రులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓదార్చారు. పార్టీ తరఫున మురళీ నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని కొనియాడారు.