ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తామంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రజా పక్షాన ప్రశ్నించే ప్రతిపక్ష నేతల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిలో అసహనం, భయం పెరిగిపోతోందన్నారు.