తన కుమార్తె జ్యోతి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై ఆమె తండ్రి విస్మయం వ్యక్తంచేశారు. గతంలో రెండుసార్లు ఆమె పాకిస్థాన్‌లో పర్యటించారు. అయితే ఆమె పాకిస్థాన్‌లో పర్యటించినట్లు తనకు తెలీదని ఆమె తండ్రి తెలిపారు. ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పి ఆమె వెళ్లిందని తెలిపారు.