ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే ఎత్తుకెళ్ళి రీల్స్ చేశారు కొందరు యువకులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగర్ కర్నూల్లోని అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడయోలో కొందరు యువకులు పోలీసు వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది.