అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను భారత్తో పాటు పలు విదేశాల్లో శనివారంనాడు (జూన్ 21) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి యోగాసనాలు వేశారు.