యోగా దినోత్సవ వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనంతో పాటు ఓ శునకం యోగాసనాలు వేయడం ఈ వీడియోలు ఉంది. పలు యోగాసనాలు చేసి ఆ శునకం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.