తమపై పోలీసులు పెట్టే కేసులను చట్ట ప్రకారం ఎదుర్కొంటామని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు కేసులు పెడుతున్నారని రాజకీయాల నుంచి పారిపోయే ప్రసక్తే లేదన్నారు.