బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు.. ఆ మేరకు పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.