అక్రమ కేసులతో బెదిరించాలని చూస్తున్నారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీలో అక్రమ కేసులను బెదిరిపోయేవారు ఎవరూ లేరన్నారు. తనపట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ సంగతిని చట్టప్రకారం తేల్చుకుంటామని చెప్పారు.