పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు ప్రత్యక్ష సాక్షులు. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న పర్యాటకులు టీవీ9తో మాట్లాడారు. మహిళలు ఎవరిపైనా ఉగ్రవాదులు దాడి చేయలేదని చెప్పారు. తాము దగ్గరి నుంచి ఉగ్రవాదులను చూసినట్లు గుర్తుచేసుకున్నారు.