ఖమ్మం పట్టణంలో ఓ వైన్‌షాప్ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, వైన్‌షాప్ ప్రాంతంలో భద్రతా లోపాలను మహిళలు ఆవేదనతో వ్యక్తం చేశారు. తక్షణమే ఆ వైన్‌షాప్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.