ఆన్లైన్లో గ్రీన్ టీ ఆర్డర్ చేసిన ఓ యువతి తాగిన తర్వాత క్యాన్లో చిన్న ఎలుకపిల్లను చూసి షాక్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. వీడియోను ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు.