ఒక మహిళ తన కొడుకును బస్టాండ్ లో వదిలేసి ప్రేమికుడితో పారిపోయింది. చిప్స్ ప్యాకెట్ ఇచ్చి, పిల్లవాడిని ఒంటరిగా వదిలి వెళ్లిన తల్లిని సీసీ కెమెరాలు రికార్డ్ చేశాయి. పిల్లవాడు ఏడుస్తూ ఉండగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.