ఓ వైపు వేసవి అల్లరిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తూ రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.