జపాన్‌లోని ఓ కొండపై ఇటారు ససాకి అనే వ్యక్తి మరణించిన ఆప్తులతో మాట్లాడేందుకు ప్రత్యేకమైన విండ్ టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఎలాంటి కనెక్షన్ ఉండదు. ప్రియమైనవారు అవతలి వైపు ఉన్నారని భావించి, తమ మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి ఇది ఒక భావోద్వేగ వేదికగా నిలుస్తుంది.