రంగారెడ్డి జిల్లా నార్సింగ్పోలీస్ స్టేషన్ పరిధిలోని గందంగూడకు చెందిన వేణుకుమార్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న భార్య, ప్రియురాలు మౌనికతో కలిసి ఉన్న భర్తను పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్య న్యాయం కోరింది.