కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని కృష్ణానది ఒడ్డున సెల్ఫీ తీసుకునే క్రమంలో భార్య తన భర్తను నదిలోకి తోసింది. అయితే అదృష్టవశాత్తూ భర్త తన ప్రాణాలను నిలుపుకున్నాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.