ఏపీలోని నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తతో గొడవ పడిన భార్య.. ఆయన్ను చంపి మృతదేహాన్ని ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.