చికెన్‌ను కడగడం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి ఫుడ్ పాయిజన్‌కు దారితీయవచ్చని ఆస్ట్రేలియా ఫుడ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. చికెన్‌ను నేరుగా వండటం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, 75 డిగ్రీల వరకు ఉడికించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.