చికెన్ లివర్లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ A, B12 వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంతో పాటు, తక్షణ శక్తిని ఇచ్చేందుకు, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పరిమితంగా తీసుకుంటే చికెన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.