కేసీఆర్‌కు రాజకీయ వారసత్వంపై కేటీఆర్, హరీశ్ రావు, కవిత మధ్య పోటీ నెలకొంటోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. టీవీ9 ఇంటర్వ్యూలో ఇదే అంశంపై కేటీఆర్‌ను రజనీకాంత్ నేరుగా ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ