తెల్ల ఉల్లిపాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. బిపిని నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ వీడియో తెల్ల ఉల్లిపాయల అద్భుతమైన ప్రయోజనాలను వివరిస్తుంది.