చియా విత్తనాలు పోషకాల నిధి అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇవి హానికారకం కావచ్చు. జీర్ణ సమస్యలు, అలర్జీలు, అధిక రక్తపోటు, లోబిపి ఉన్నవారు చియా విత్తనాల వినియోగాన్ని నివారించాలి. రక్తస్రావం సమస్యలు కలిగినవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.