వాట్సాప్‌లో కొత్త రకం సైబర్ మోసాలు పెరిగాయి. అన్నోన్ నంబర్ల నుండి వచ్చే వెడ్డింగ్ ఇన్విటేషన్ లింక్‌లను క్లిక్ చేస్తే మాల్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది మీ డేటా, డబ్బుకు ప్రమాదం. అనుమానాస్పద లింక్‌లు, APK ఫైల్లపై జాగ్రత్త వహించండి. మోసపోతే ఒక గంటలోపు 1930కి ఫిర్యాదు చేయండి.