క్రెడిట్ కార్డ్ రుణాలు అన్-సెక్యూర్డ్ రుణాల కోవలోకి వస్తాయి. క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే, ఆ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకు గానీ, బంధువులకు గానీ ఉండదు. బ్యాంకు చనిపోయిన వ్యక్తి ఆస్తులను పరిశీలిస్తుంది. ఆస్తులు లేకపోతే, రుణం మొండి బకాయిగా పరిగణించి రద్దు చేయబడుతుంది.