కివి పండ్లు ప్రత్యేకమైన రుచితో పాటు అపారమైన పోషకాలకు నిలయం. చిన్న సైజులో ఉండే ఈ పండు ఆరోగ్యానికి ఇచ్చే లాభాలు మాత్రం చాలా ఎక్కువే. వైద్య నిపుణులే కాకుండా పోషకాహార నిపుణులు కూడా రోజువారీ ఆహారంలో కివిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.