జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడితో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న టూరిస్టులు కొండలు, గుట్టల వైపు పరుగులు తీశారు. వారిని కాపాడేందుకు వచ్చిన సైనికులను చూసి భయపడిపోయారు. ఉగ్రవాదులే ఆర్మీ డ్రస్సులు వచ్చుంటారని భావించి భయపడ్డారు.