మారుతున్న జీవనశైలి వల్ల ఊబకాయం పెరుగుతోంది. బరువు తగ్గాలనుకునే వారు అధిక కొవ్వు, చక్కెర ఆహారాలకు దూరంగా ఉంటూ, తక్కువ కేలరీలు, అధిక పోషకాలుండే నట్స్, సీడ్స్ తీసుకోవాలి. బాదం, వాల్నట్స్, పిస్తా, చియా సీడ్స్ బరువు నియంత్రణకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆకలిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.