పెద్ద ముగ్గు, ఒక మట్టి బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తం.... ఇవన్నీ కనిపించాయంటే గుండెజారి చేతిలోకి వస్తుంది. తెల్లవారుజామున మసక, మసక చీకటిలో నడిరోడ్డుపై రెండు అడుగుల ఎత్తులో వింత ఆకారం వాహనదారులు కనిపించింది. తీరా ఏంటని దగ్గరికి వెళ్లి చూసేసరికి గుండె పగిలినంత పనైంది.