అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం కూలిపోయిన దుర్గఘటనలో ఒక ప్యాసింజర్ మినహా మిగిలిన అందరు ప్యాజింసర్లు, సిబ్బంది మృతి చెందినట్లు ఎయిరిండియా ధృవీకరించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫూటేజ్ బయటకు వచ్చింది.