సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో ఓ యువకుడు వాషింగ్ మెషిన్లో రాళ్ళు వేసి స్విచ్ ఆన్ చేయడంతో మిషిన్ పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనకు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖరీదైన వస్తువును నాశనం చేసిన యువకుడిపై విమర్శలు వస్తున్నాయి.