వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ప్రధానంగా వరంగల్ నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.